Thursday, April 14, 2016

నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారి పుస్తకాలు

నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారి పుస్తకాలు


సంకలన బాధ్యతలు పూర్తి చేశాక పుస్తకం ప్రింట్ అయి వస్తే కలిగే సంతోషం  :)  ఇప్పుడే పోస్ట్ లో వచ్చాయి రెండు పుస్తకాలు...

నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారి రెండు పుస్తకాలు ప్రచురించబడ్డాయి. 


ఈ పుస్తకాలు అన్ని నవోదయ, విశాలాంధ్ర బుక్ స్టాల్స్ లో దొరుకుతాయి.

1 comment:

  1. ఈ పుస్తకాలు పిడిఎఫ్ ఉందా నేను సౌత్ ఆఫ్రికా లో ఉన్నాను

    ReplyDelete

P